Breaking

కడప కలెక్టరేట్ పరిపాలన అధికారిగా నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలు

కడప: కడప అర్బన్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆవులేటి నాగేశ్వరరావుకు జిల్లా కలెక్టర్ కీలక అదనపు బాధ్యతలు అప్పగించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నాగేశ్వరరావు మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం తహసీల్దార్ బాధ్యతలతో పాటు కలెక్టరేట్ పరిపాలన వ్యవహారాలను కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. ఈ నియామకంపై అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.