Breaking

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మంత్రిమండిపల్లి

అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొత్తరోడ్డు నారాయణపురంలోని శ్రీశ్రీశ్రీ పెద్దమ్మతల్లి దేవస్థానంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తన మేనల్లుడు మౌర్యా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.