రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రామాపురం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేస్తూ టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
Was this article useful?



