జమ్మలమడుగు: శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 3వ వార్డు టీచర్స్ కాలనీలో జరిగిన ‘ఇంటింటికి తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జంబాపురం రమణారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, మల్లికార్జున, బాల పుల్లారెడ్డి, గురప్ప, గౌస్ పీర్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



