ప్రొద్దుటూరులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు వెళ్లిన పోలీసులపై వసూళ్ల ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 1-టౌన్ హెడ్ కానిస్టేబుల్ దస్తగిరితో పాటు కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, సాయిని వీఆర్‌కు పంపుతూ కడప జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. యువతుల నుంచి రూ.50 వేల వరకు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఏఎస్పీ విభూకృష్ణ విచారణ చేపట్టినట్లు సమాచారం
Was this article useful?



