ప్రొద్దుటూరు: రాఖీ పండుగ సందర్భంగా ప్రొద్దుటూరు ఓం శాంతి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వశాంతి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బ్రహ్మకుమారీస్ సేవలను రాచమల్లు అభినందించారు. సమాజంలో శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ, సేవా భావంతో ముందుకు సాగుతున్న వారు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.
Was this article useful?



