Breaking

ప్రొద్దుటూరులో ఖాకీలపై వసూళ్ల ఆరోపణలు

ప్రొద్దుటూరు ఒన్‌టౌన్ పరిధిలో వ్యభిచార గృహంపై దాడి సందర్భంగా పట్టుబడిన తిరుపతికి చెందిన యువతుల నుంచి రూ.50 వేల నగదును ఓ వ్యక్తి ఖాతాకు బదిలీ చేయించారని పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.