Breaking

ప్రజల సమస్యలు తెలుసుకున్న టీడీపీ ఇన్‌చార్జి

బద్వేలు, ఆగస్టు 26: బద్వేలు మున్సిపాలిటీ 33వ వార్డు గాండ్ల వీధిలో నిర్వహించిన డోర్‌టు డోర్‌ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.