కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించనున్న పుట్టకోనమ్మ తిరునాళ్లకు హాజరుకావాలని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డిని గ్రామానికి చెందిన భక్తులు చందా భాస్కర్ రెడ్డి, నాగరాజు ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని తులసి రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ఐచర్ రమణ పాల్గొన్నారు.
Was this article useful?




2 Responses
good
Nice