పీలేరు: అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షుడిగా దుబ్బా శ్రీకాంత్ నియమితులయ్యారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్, పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి బాలిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శ్రీకాంత్ తెలిపారు. ఆయన నియామకంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Was this article useful?



