Breaking

చిరంజీవి పేరిట ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రొద్దుటూరు: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ప్రొద్దుటూరులోని పాత మార్కెట్ ఆంజనేయస్వామి ఆలయంలో మెగా అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి పేరిట అర్చనలు జరిపి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు చిరంజీవి యువత అధ్యక్షుడు రామారావు, మధుస్వామి, మధు చిరు రాయల్, షరీఫ్ టైర్స్, రాము, బాబురావు, చెన్న రవి, బియ్యం కేశవ, నంద మెగా శ్యామ్ తదితర అభిమానులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.