Breaking

ఘనంగా ‘వి డిజైన్’ వస్త్ర షోరూమ్ ప్రారంభం

ప్రొద్దుటూరు: పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘V Design – The Ethnic Studio’ వస్త్ర షోరూమ్‌ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన షోరూమ్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ వీఎస్ ముక్తియార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు మహమ్మద్ ఫిరోజ్, టీడీపీ నాయకులు బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.