అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం అలీమాబాద్ వీధికి చెందిన వైఎస్ఆర్ సిపి నాయకుడు ఏసానుల్లా రహదారి ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం వారి నివాసానికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వెళ్లి ఏసానుల్లాను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులనడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శి గొర్ల ఉపేంద్రా రెడ్డి,నాయకులు ఫయాజ్ అహమ్మద్,బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్, మండల జేసీఎస్ కన్వీనర్ వడ్డీ వెంకటరమణా రెడ్డి,ఎస్ టి సెల్ రాష్ట్ర కార్యదర్శి బుల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



