టీడీపీ తరఫున రెండు సెట్ల పత్రాలు దాఖలు
కడప జిల్లా: కమలాపురం నగర పంచాయతీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా గొంగల్రెడ్డి స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరఫున స్వప్న నామినేషన్ దాఖలు చేయడంతో స్థానిక రాజకీయాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
Was this article useful?



