కడప నగరంలోని రిమ్స్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మృతుడిని గిద్దలూరుకు చెందిన నేరెళ్ల చిన్నరామయ్యగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితమే మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Was this article useful?



