Breaking

ఓటర్ల సమక్షంలో ఎస్‌ఐఆర్‌ నోటీసుల పరిశీలన

అన్నమయ్య జిల్లా కలకడ మండలం కోటగుడిబండ గ్రామపంచాయతీ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలో ఎస్‌ఐఆర్‌ నోటీసులకు సంబంధించి ఓటర్ల విచారణ నిర్వహించారు. అదనపు ఎంపీడీవో, అదనపు ఏఈఆర్‌ఓ చక్రపాణి విచారణకు హాజరై నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వివరాలను స్వీకరించారు. ఓటర్ల సమర్పించిన వివరాలు, ఆధారాలను పరిశీలించి నమోదు చేశారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.