అల్లూరి జిల్లా,అనంతగిరిలో ఆదివాసీల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. సుమారుగా నాలుగు గ్రామాల గిరిజన గ్రామాల గ్రామాల రవాణా కష్టాలకు తెరపడనుంది.మండలంలో గల కివర్ల పంచాయతీ పరిధి బుడ్డి గురువు నుండి చిడిగురువు వరకు 2కిలోమీటర్లు రోడ్డు పనులు ముమ్మారంగా జరుగుతున్నాయి.ఈ రోడ్డు పనులపై బుడ్డిగురువు,బంద గురువు,చిదిగరువు,రాళ్లగరువు గ్రామాల ఆదివాసీ గిరిజనులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Was this article useful?



