Breaking

అగస్త్యేశ్వర ఆలయ హుండీ లెక్కింపు.. రూ.9.34 లక్షల ఆదాయం

ప్రొద్దుటూరు: పట్టణంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో హుండీలను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఏడాది మూడు నెలల కాలానికి హుండీల ద్వారా రూ.9,34,929 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రామేశ్వరం ఈఓ, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ పర్యవేక్షణలో, ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, ఈఓ కె.వి. రమణ, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.