Breaking

వేముల చెరువుకు చేరిన కృష్ణా జలాలు.. రైతుల్లో ఆనందం

వేముల: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి లింగాల కుడి కాలువ ద్వారా విడుదలైన కృష్ణా జలాలు వేముల చెరువుకు చేరాయి. దీంతో చెరువులో నీటి నిల్వలు పెరిగి రైతులకు సాగునీటి భరోసా లభించింది. ఈ నీటి విడుదలకు సహకరించిన కూటమి ప్రభుత్వం, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, తుంగభద్ర హై లెవల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డికి స్థానిక రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చెరువులో నీరు చేరడంతో ఈ సాగు సీజన్‌కు ప్రయోజనం కలుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.