Breaking

రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

పులివెందుల, ఆగస్టు 5: డీఎస్సీ వ్యవహారం, నిరుద్యోగ యువత సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నియోజకవర్గ స్థాయి రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో నిరుద్యోగ యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధితులకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా ఈ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.