Breaking

ప్రజల ముంగిటకు కూటమి సంక్షేమం.. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కొత్తపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.