ప్రొద్దుటూరు : కూటమి ప్రభుత్వ పాలన రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా అని నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈయన వెంట ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Was this article useful?



