అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శివ రామాలయం వీధిలో మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ డా. పాపిరెడ్డి మదన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ‘గడప గడపకు టీడీపీ’ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిస్టర్ పథకాలను ప్రజల్లోకి ఎంతవరకు చేరుతున్నాయి అనే విషయాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రఘురామయ్య, డీలర్ బశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Was this article useful?



