Breaking

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన డీటీ పద్మ

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు వేర్‌హౌస్ గోడౌన్ డీటీగా బదిలీపై వచ్చిన బి. పద్మ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యేను కలసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేర్‌హౌస్ గోడౌన్‌కు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. డీటీగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం పద్మ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.