Breaking

వెలుగులు నింపిన 53 దీపాలు

పులివెందుల, సెప్టెంబర్ 9: పులివెందుల టీడీపీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కూటమి నాయకులు 53 దీపాలను వెలిగించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 53 రోజుల ఘటనకు గుర్తుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మారెడ్డి లతారెడ్డి, మారెడ్డి జోగిరెడ్డి, మారెడ్డి భరత్‌రెడ్డి, గడ్డం అమర్‌నాథ్‌యాదవ్, తూగుట్ల మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.