Breaking

ప్రజలకు అందుబాటులో ఉండాలి – కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్

ప్రొద్దుటూరు: వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించాలని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సూచించారు. సిబ్బంది అందుబాటులో ఉండడం లేదంటూ వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన ఆయన, ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉండి ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి వార్డు సచివాలయాలపై నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు. త్వరలో సిబ్బందితో సమీక్ష నిర్వహించి సేవల మెరుగుదలకు చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.