Breaking

నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగు

పులివెందుల, ఆగస్టు 28: జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్‌ అగర్వాల్‌ నేత్రాలయం, స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నేత్రదానంపై అవగాహన గోడపత్రాలను వైద్యులు, ఆసుపత్రి అధికారులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీకాంత్‌ మాట్లాడుతూ.. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును అందించే అవకాశం ఉందన్నారు. నేత్రదానం అత్యున్నత మానవతా సేవ అని, ప్రజలు అపోహలను వీడి స్వచ్ఛందంగా నేత్రదానానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.