ప్రొద్దుటూరు: వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ క్రైం నంబర్ 173/2026 కేసు విచారణలో భాగంగా పోలీసులు పలువురు ముద్దాయిలను విచారించారు. ఈ సందర్భంగా పున్నమి దినపత్రిక విలేకరి మారెళ్ళ ధీరజ్‌ను కూడా విచారించగా, అతని స్నేహితులు పోసా రుషికేష్, నాగులాపురం సాయి హేమంత్‌లతో కలిసి నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో ధీరజ్‌ను అరెస్టు చేసి, 35(3) BNSS ప్రకారం నోటీసు జారీ చేసి అనంతరం విడుదల చేసినట్లు వన్‌టౌన్ ఎస్సై పేర్కొన్నారు.
Was this article useful?



