ప్రొద్దుటూరు: పట్టణంలోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం స్వామి, అమ్మవార్ల మిరవరి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కే.వి. రమణ, చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Was this article useful?



