Breaking

ఇంటింటికీ టీడీపీ.. సంక్షేమ పథకాలపై అవగాహన

ప్రొద్దుటూరు: ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి శుక్రవారం ప్రొద్దుటూరు 1 టౌన్ సర్కిల్ పరిధిలో పర్యటించారు. ప్రజలు, చిన్న వ్యాపారులను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని టీడీపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.