ఢిల్లీ: బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కొత్త కార్యవర్గంలో 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కేటాయించగా, తెలుగు రాష్ట్రాల నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి మరోసారి జాతీయ ఉపాధ్యక్షురాలిగా కీలక బాధ్యతలు అప్పగించింది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీని నియమించింది. తాజా నియామకాలతో బీజేపీ జాతీయ స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Was this article useful?



