Breaking

అంబేద్కర్ విగ్రహం పనులపై చర్చించాలి

విజయవాడ: విజయవాడలో ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనుల నాణ్యతపై అసెంబ్లీ, శాసనమండలిలో చర్చ చేపట్టాలని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య కోరారు. విగ్రహానికి వేసిన రంగులు కొద్దికాలానికే వెలిసిపోయాయని, పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన పనులపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఈ అంశాన్ని దళిత ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకెళ్లాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.