ప్రొద్దుటూరు: మున్సిపాలిటీలో పి.హెచ్. వర్కర్‌గా పనిచేస్తున్న నాగేంద్ర విధి సమయంలో మున్సిపల్ కార్యాలయంలో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో పారిశుధ్య పనులు చేయాల్సిన ఉద్యోగి కార్యాలయంలో సేద తీరడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు.
Was this article useful?



