Breaking

పులివెందులలో రైతు మహిళా సమ్మేళనం

పులివెందులలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో ఆదివారం సంవర్దిని న్యాస్ ఆధ్వర్యంలో రైతు మహిళా సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి సుమారు 95 మంది మహిళా రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు శ్రీమతి విజయ భారతి రైతు మహిళల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. శ్రీ అచలానంద ఆశ్రమం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి పూజ్య విరజానంద స్వామీజీ అహల్యాబాయి హోల్కర్ పాలనలో వ్యవసాయం, పర్యావరణానికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. కడపకు చెందిన అడ్వకేట్ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల వాస్తవ్యులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

Was this article useful?
0 Comments
Facebook
X
LinkedIn
WhatsApp
Telegram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest updates

Stay ahead of the news!

Get the breaking news, trends, and the exclusive updates.