జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి చేనేత కార్మికులు, నేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప వారసత్వం చేనేతేనని పేర్కొన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించడం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రజలు చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు
Was this article useful?



