కేవీ పల్లె : అన్నమయ్య జిల్లా పీలేరునియోజకవర్గంలోని కె.వి పల్లి మండలం, గర్నిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్లాక్ స్థాయి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన సదస్సును నిర్వహించారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనకు నిర్ధేశించిన ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని జిల్లేళ్ళమంద ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాల రుగ్మతని తెలిపారు.
Post Views: 2