రామలక్ష్మణుల కోసం వీరభద్రుని సన్నిధిలో పూజలు

రాయచోటి, మార్చి 19 : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదినం సందర్భంగా బుధవారం రాయచోటి పట్టణంలోని వీరభద్ర స్వామి దేవస్థానంలో టిడిపి యువ నాయకులు మండిపల్లి రాహుల్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి చేశారు. అనంతరం అభిమానులకు, భక్తులకు అన్నదాన కార్యక్రమంతో పాటు చలివేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp