మోడం ప్రసాద్ విందు కార్యక్రమంలో నిశ్చల్ నాగిరెడ్డి

చిన్నమండెం : రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తనయుడు టిడిపి యువ నాయకులు నిచ్చల్ నాగిరెడ్డి శుక్రవారం అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం, పడమటి కోన, నడిగడ్డపల్లె గ్రామంలో మండెం రాజు, మండెం ప్రసాద్ ఆహ్వానం మేరకు విందు భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు యువ నాయకులు నిశ్చల్ నాగిరెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ శాలువా, బుక్కెలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp