రాజంపేట : నంద్యాల జిల్లా ఆత్మకూరు నేతాజీ నగర్ వాస్తవ్యులు మిద్దె అన్వరుల్లా దంపతుల కుమారుడు రాజంపేట పార్లమెంట్ కోఆర్డినేటర్ ఆరీఫ్ భాష, నయీలా బతుల్ వివాహ రిసెప్షన్ కొండా గార్డెన్స్ ఆత్మకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్ లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతాప్ నాయుడు తదితరులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 3