పాదయాత్రలో మౌర్యారెడ్డిని కలిసిన మంత్రి మండిపల్లి

చంద్రగిరి, ఫిబ్రవరి 19 :-
టిడిపి యువ నాయకులు మౌర్యరెడ్డి 3 వ రోజు చేస్తున్న పాదయాత్రలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బుధవారం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, రంగంపేట సమీపంలో మౌర్యరెడ్డి ని కలిశారు. టిడిపి యువ నాయకులు మౌర్యారెడ్డి సుండుపల్లె నుంచి తిరుమలకు చేస్తున్న పాదయాత్ర సందర్భంగా చంద్రగిరి మండలంలో విశేష సంఖ్యలో ప్రజలు హాజరై పాదయాత్రలో పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp