రైల్వే కోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసిపి పార్టీ బీసీ నాయకుడు పామూరు ధనంజయ వారి కుమార్తె జాహ్నవి అకస్మాత్తుగా మరణించడంతో వైసిపి పార్టీ నాయకులు ధ్వజారెడ్డి సర్పంచ్ హరికృష్ణ ఆర్. వి రమణ సిహెచ్ రమేష్ బాబు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని జాహ్నవి వారి ఆత్మ శాంతించాలని నివాళులర్పించారు.
Post Views: 4