చిట్వేల్ ఎస్ఐగా నవీన్ బాబు బాధ్యతలు

చిట్వేల్ : అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా సబ్ ఇన్స్పెక్టర్గా నవీన్ బాబు నియమితులయ్యారు. గతంలో రైల్వే కోడూర్, గుర్రంకొండ తదితర ప్రాంతాల్లో ఎస్సైగా పనిచేశారు. ఇప్పుడు చిట్వేల్ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టారు.

Facebook
X
LinkedIn
WhatsApp