విజయవాడ, మార్చి 26 : ప్రజా సమస్యలను వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నామని రాష్ట్ర రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను చక్కదిద్దుతున్నామని వెల్లడించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన వారి సమస్యలను మంత్రి పరిష్కార మార్గం చూపించారు. అర్జీల పరిష్కారానికి చొరవ తీసుకొని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చేశారు.
Post Views: 6