ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా

న్యూ ఢిల్లీ :
దేశవ్యాప్తంగా 32 లక్షల పేద ముస్లింలకు రంజాన్ తోఫా 32 లక్షల కిట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని కార్యక్రమాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. సౌగాత్ ఈ మోదీ క్యాంపెయిన్ పేరుతో బీజేపీ మైనారిటీ మోర్చా పంచనున్నారు. పురుషులు, స్త్రీలకు బట్టలు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువుల కిట్లు ఉండనున్నాయి.

Facebook
X
LinkedIn
WhatsApp