రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని దెబ్బల బడి సర్కిల్ వద్ద ఎస్సై నరసింహారెడ్డి మంగళవారం తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహన పత్రాలను డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీ చేశారు పత్రాలు లేనివారికి జరిమానా విధించారు. పెండింగ్ లో ఉన్న చలానాలను చెల్లించాలని వాహనాదారులకు తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post Views: 20