మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా, విభజన చట్టంలోని హామీలు అమలు కాలేదని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలను పీలేరు లోని మైనారిటీ కార్యాలయంలో ప్రశ్నించారు. రాజధాని అమరావతి మౌలిక వసతులకు నిధులు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ, కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటు, 13వ షెడ్యూల్ హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై స్పష్టత, అమరావతిని ఫ్రీ జోన్‌గా ప్రకటించాలని షేక్ మహబూబ్ భాషా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Post Views: 4