తాడేపల్లి :
తాడేపల్లి మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
Post Views: 3