పవిత్ర రంజాన్ పర్వదిన ప్రార్ధనలకు పటిష్ట బందోబస్తు.

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మార్చి 17 మనస్సాక్షి : కోడూరు పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ సి.చంద్రశేఖర్,  కోడూరు మండల తహసిల్దార్ కె.అమర్నాథ్, ఎస్ఐ ప్రసాద్ రెడ్డి, మండల పరిధిలోని మైసూర్ వారి పల్లి గ్రామ ప్రజలతో మరియు ముస్లిం సోదరులతో మాట్లాడి పవిత్ర రంజాన్ ప్రార్ధనలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరడమైనది. ఈ సందర్భంగా రంజాన్ పర్వదిన ప్రార్థనలకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను కూడా పరిశీలించారు.

Facebook
X
LinkedIn
WhatsApp