కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పది పరీక్షలు ప్రశాంతం :

రైల్వే కోడూరు మార్చి 16 మనస్సాక్షి : రైల్వే కోడూరు మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసాయి విద్యాశాఖ, పోలీస్ శాఖ, వైద్య శాఖ ల సమన్వయంతో, మండలంలోని అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. ప్రశాంతంగా పరీక్షలు ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు సంబంధిత అధికారులు సంతోషం వ్యక్తపరిచారు.

Facebook
X
LinkedIn
WhatsApp