రైల్వే కోడూరు మార్చి 12 మనస్సాక్షి :తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ బాధ్యులు, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు అనగా శుక్రవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు రాఘవరాజుపురం టీడీపీ కార్యాలయంలో ప్రజల సమస్యలను స్వయంగా విని విన్నపాలు స్వీకరిస్తారు. అనంతరం సాయంత్రం 4:00 గంటలకు మండల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
Post Views: 3